పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు తల్లితండ్రులఁ జూచి చితించుట

“మానిమిత్తముల దుర్మనుజులచేతఁ
బూని బహుక్లేశములు మీకుఁ గలిగె; 
నియించినపుడె యిచ్చటనున్న వెఱచి
ఘ! నందుని యింటి నిచిన, వారు
బాల్యంబు మొదలుగా క్తిఁ బోషింపఁ
గౌల్యవర్తనల మెలఁగి కాంచితిఁ గాని
ప్పటప్పటికి మమ్మరసి మీరర్థిఁ
జెప్పిన పనిసేయ సిద్ధించదయ్యె; 
యుండు జనియించి ల్లిదండ్రులకు
నుపమంబగుభక్తి రియకుండినను.   - 270
యండె? ఆతఁడు ల్లి యవ్వనముఁ
గొకొని తెగఁజూచు గొడ్డలిగాక!”